Saturday, April 20, 2024

Breaking | ఎయిర్‌పోర్ట్ రోడ్డులో కారు బోల్తా.. ప‌లువురికి తీవ్ర గాయాలు..

హైద‌రాబాద్ నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్తుండ‌గా.. ఎయిర్‌పోర్టు రోడ్డులో కారు బోల్తా కొట్టింది. బుధ‌వారం రాత్రి జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో ఆ దారిలో వెళ్లే వాహ‌నాల‌న్నీ నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిన‌ట్టు తెలుస్తోంది. అయితే కారులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాల‌య్యాయ‌ని, వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement