Thursday, April 25, 2024

Breaking: అన్ని వర్గాలకు అనుకూలంగా బడ్జెట్.. మోడీ

బడ్జెట్ అన్ని వర్గాలకూ అనుకూలంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాని మోడీ మాట్లాడుతూ… బడ్జెట్ లో అన్ని ప్రోత్సాహకాలు ప్రకటించామన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వికాసానికి తోడ్పాటు అందిస్తున్నామన్నారు. మహిళా సాధికారత దిశగా కేటాయింపులున్నాయన్నారు. శ్రీ అన్న పథకం అద్భుతమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement