Saturday, April 20, 2024

Breaking : హైద‌రాబాద్ లో అమిత్ షా – ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన బండి సంజ‌య్ , పొంగులేటి

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైద‌రాబాద్ కి చేరుకున్నారు. అమిత్ షాకి స్వాగ‌తం ప‌లికారు బండి సంజ‌య్,పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అమిత్ షాకి ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. ముచ్చింతల్‌‌లోని శ్రీరామానుజుడి విగ్రహాన్ని దర్శించుకోనున్నారు. ముచ్చింతల్‌లోని చినజీయర్‌ ఆశ్రమానికి వెళ్తారు. దివ్యక్షేత్రంలోని సమతా మూర్తిని దర్శించుకుని.. 108 దివ్య క్షేత్రాలను సందర్శిస్తారు. యాగశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement