Tuesday, April 23, 2024

Breaking : తెలంగాణ ఉద్యోగుల బ‌దిలీల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల‌

తెలంగాణ ఉద్యోగుల బ‌దిలీల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల‌య్యాయి. కొత్త, స్థానిక‌త అనుగుణంగా బదిలీలు, పోస్టింగ్ లు. కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగుల బ‌దిలీలు, పోస్టింగులు ఇవ్వ‌నున్నారు. బ‌దిలీల‌పై జిల్లా క‌లెక్ట‌ర్, శాఖాధిప‌తితో క‌మిటీ చేప‌ట్టారు. వారంలో బ‌దిలీల ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement