Thursday, April 25, 2024

Breaking : జాతీయ ఉత్త‌మ న‌టులుగా సూర్య‌..అప‌ర్ణ‌బాల‌ముర‌ళి

జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డులు ప్ర‌క‌టించింది కేంద్రం.ఫీచ‌ర్ ఫిల్మ్ విభాగంలో 28అవార్డులు.నాన్ ఫీచ‌ర్ ఫిల్మ్ విభాగంలో 22అవార్డులు..జాతీయ ఉత్త‌మ తెలుగు సినిమాగా క‌ల‌ర్ ఫొటో..ఆహాలో క‌ల‌ర్ ఫొటో చిత్రం నేరుగా విడుద‌ల‌యింది. ఈ మేర‌కు ఆహాలో అత్యంత ఆద‌ర‌ణ పొందింది క‌ల‌ర్ ఫొటో చిత్రం.ఈ చిత్రంలో సుహాస్..చాందిని చౌద‌రి జంట‌గా న‌టించారు.అంగిరేకుల సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బెస్ట్ కొరియోగ్ర‌ఫీ సంధ్యారాజు..బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్..త‌మ‌న్(అల‌వైకుంఠ‌పురంలో)నిలిచారు. జాతీయ ఉత్త‌మ న‌టులుగా సూర్య‌,అజ‌య్ దేవ‌గ‌ణ్ .. జాతీయ ఉత్త‌మ న‌టి అపర్ణ బాల‌ముర‌ళి.. ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు జీవీ ప్ర‌కాష్(సూర‌రైపోట్రు).

Advertisement

తాజా వార్తలు

Advertisement