Wednesday, April 24, 2024

Breaking : శ‌ర‌వ‌ణ స్టోర్స్ లో ఐటీ సోదాలు .. రూ. 80కోట్ల ట్యాక్స్ ఎగ‌వేత ..

చెన్నై శ‌ర‌వ‌ణ స్టోర్స్ లో ఐటీ త‌నిఖీలు నిర్వ‌హించింది. ఏక‌కాలంలో 37చోట్ల సోదాలు నిర్వ‌హించారు ఐటీ అధికారులు. రూ. 80కోట్ల‌కు ట్యాక్స్ చెల్లించ‌లేద‌ని గుర్తించారు అధికారులు. భారీగా లెక్క‌ల్లో లేని న‌గ‌దు, ఆభ‌ర‌ణాల‌ను ఐటీ అధికారులు గుర్తించారు. రూ.10కోట్లు, రూ.6కోట్ల విలువైన న‌గ‌లను సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement