Wednesday, March 27, 2024

Breaking : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం ప‌ట్టివేత‌..

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారాన్ని ప‌ట్టుకున్నారు పోలీసులు. 233.4గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.11.56ల‌క్ష‌లు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. షార్జా నుంచి వ‌చ్చిన ప్ర‌యాణికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement