Wednesday, April 24, 2024

Breaking: సమంతకు అస్వస్థత.. ఏఐజీలో మెడిక‌ల్ టెస్టులు..

సినీ న‌టి స‌మంత జ్వ‌రం, ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్నారు. ఈ రోజు కడప జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ నూత‌న షాపింగ్ మాల్ ప్రారంభోత్స‌వానికి కూడా వెళ్లారు స‌మంత. అయితే అక్క‌డి నుంచి జ్వ‌రంతోనే బాధ‌ప‌డుతూ హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. అనంత‌రం అనుమానంతో హాస్పిట‌ల్‌కు వెళ్లారు. ఇంకా టెస్టు రిపోర్టు అంద‌లేదు. కాగా, రిజ‌ల్టులో ఏం తేలుతుందో అనే భ‌యాందోళ‌న‌లో అభిమానులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement