Saturday, May 21, 2022

Breaking : ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్ట్

లంకమల్ల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం నరికి అక్రమ రవాణా చేస్తున్న ..9 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 24 ఎర్రచందనం దుంగలు, ఒక మారుతి సుజికి కారు, 3 మొబైల్ ఫోన్లు, 5 గొడ్డళ్ళు, 4 రాంపాళ్లు స్వాధీనం చేసుకున్నారు.స్మగ్లర్లలో చనుమురు వెంకటేష్ అనే ముద్దాయిపై గతంలో పలు పోలీస్ స్టేషన్ లలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి.ఈమేరకు కడప యస్పీ వివరాలు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement