Thursday, March 28, 2024

Breaking: చెన్నైకి రెడ్ అల‌ర్ట్.. దూసుకొస్తున్న మరో వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్ప‌డ్డ అల్ప‌పీడ‌నం తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో చెన్నైలో ఉద‌యం నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలో వాతావ‌ర‌ణ శాఖ చెన్నైకి రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాల‌ని, లోత‌ట్టు ప్రాంతాల వారిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఇవ్వాల జ‌ర‌గాల్సిన త‌మిళ‌నాడు కేబినెట్ భేటీ వాయిదా ప‌డింది. చెన్నైలో కురుస్తున్న భారీ వ‌ర్షాలు, తీవ్ర వాయుగుండం నేప‌థ్యంలో కేబినెట్ స‌మావేశం వాయిదా వేసిన‌ట్టు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement