Wednesday, April 17, 2024

Breaking : రియ‌ల్ట‌ర్ విజ‌య్ కుమార్ హ‌త్య కేసులో కొత్త కోణం .. ఎవ‌రు చంపారంటే ..

రియ‌ల్ట‌ర్ విజ‌య్ కుమార్ హ‌త్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది..విజ‌య్ కుమార్ ని తుపాకితో కాల్చి చంపాడు న‌రేంద‌ర్.. న‌రేంద‌ర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న‌రేంద‌ర్ , విజ‌య్ కుమార్ ల మ‌ధ్య త‌గాదాలు. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో క‌మిష‌న్ విష‌యంలో గొడ‌వలు జ‌రిగాయి..మాట్లాడుదాం అని చెప్పి విజ‌య్ కుమార్ ను తీసుకెళ్ళిన న‌రేంద‌ర్.. విజ‌య్ కుమార్ ను కారులోనే కాల్చి చంపాడు న‌రేంద‌ర్. ఇటీవ‌లే నాటు తుపాకిని కొనుగోలు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement