Tuesday, March 26, 2024

Breaking : రాయ‌ల చెరువుకి గండి ప‌డే ఛాన్స్..సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్తున్న జ‌నం..

తిరుప‌తి రాయ‌ల చెరువుకి గండిప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది. రాయ‌ల చెరువుక‌ట్ట లీకేజ్ అవుతోంది. ప్ర‌మాద‌పు అంచున ముళ్ల‌పూడి,పాడిపేట‌,కుంట్ర‌పాకం,త‌న‌ప‌ల్లి,ప‌ద్మ‌వ‌ల్లిపురం,బ‌లిజేప‌ల్లి, గంగిరెడ్డిప‌ల్లి గ్రామాలు ఉన్నాయి. రాయ‌ల చెరువు తెగితే శ్రీకాళ‌హ‌స్తి వ‌ర‌కు ప‌లు గ్రామాలు నేల‌మ‌ట్టం కానున్నాయి..సుర‌క్షిత ప్రాంతాల‌కు ముంపుగ్రామాల ప్ర‌జ‌లు త‌ర‌లివెళ్తున్నారు. తిరుప‌తి అర్బ‌న్ పోలీసులు రంగంలోకి దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement