Friday, December 6, 2024

Breaking : ఒంగోలులో భారీ అగ్నిప్ర‌మాదం – 10ప్రైవేట్ బ‌స్సులు

ప్ర‌కాశం ఒంగోలులో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. దాంతో పార్కింగ్ స్థ‌లంలో మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌లో 10ప్రైవేట్ బ‌స్సులు ఈ మంట‌ల్లో ద‌గ్థ‌మ‌య్యాయి. కాగా ఈ పార్కింగ్ స్థ‌లంలో దాదాపు 20కి పైగా బ‌స్సులు ఉన్నాయి. ఘ‌ట‌నాస్థ‌లంలో భారీగా మంట‌లు ఎగ‌సిప‌డుతున్నాయి. ఫైర్ సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ని అదుపులోకి తెచ్చేందుకు య‌త్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement