Friday, April 26, 2024

Breaking : ముంబ‌యి ఎయిర్ పోర్టులో .. విదేశీ క‌రెన్సీ..

ముంబ‌యి ఎయిర్ పోర్టులో విదేశీ క‌రెన్సీని ప‌ట్టుకున్నారు. రూ.3.7కోట్ల విలువైన యూఎస్ డాల‌ర్ల‌ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement