Thursday, March 28, 2024

Breaking : కూలిన మెట్రో పిల్లర్.. ఇద్దరు మృతి

బెంగళూరులో మెట్రో పిల్లర్ కూలింది.నిర్మాణంలో ఉన్న పిల్లర్ కూలడంతో ఇద్దరు మృతి చెందారు.కాగా ఓ చిన్నారికి గాయాలు అయ్యాయి. చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు..పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement