Wednesday, April 24, 2024

Breaking : అసెంబ్లీలో ప‌డి ప‌డి న‌వ్విన కేటీఆర్ – భ‌ట్టి విమ‌ర్శ‌లు

ఎప్పుడూ గంభీరంగా ఉండే మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప‌డి ప‌డీ న‌వ్వారు. మంచి చేస్తే ఒప్పుకోండి..త‌ప్పు చేస్తే ఎండ‌గ‌ట్టండ‌ని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో అన్నారు.అయితే టిఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై ప‌లు విమ‌ర్శ‌లు చేసి.. స‌భ‌లో న‌వ్వులు పూయించారు భ‌ట్టి విక్ర‌మార్క‌.. గ‌తంలో కేటీఆర్ , హ‌రీశ్ రావు బెంచీలు దూకేవార‌ని భ‌ట్టి అన్నారు. భ‌ట్టి వ్యాఖ్య‌ల‌కు ..మంత్రి కేటీఆర్ ప‌డి ప‌డీ న‌వ్వారు.భ‌ట్టి వ్యాఖ్య‌లు విడ్డూరంగా ఉన్నాయ‌న్నారు. హెచ్ సి ఎ మ‌స‌క‌బారుతోంద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విమ‌ర్శించారు. ప్ర‌భుత్వ స్కూళ్ల‌పై ప్ర‌భుత్వం దృష్టి పెట్ట‌లేద‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement