Friday, April 19, 2024

Breaking : మెరుగ‌వుతున్న కైకాల స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్యం..

సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. కైకాల స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్యం మెరుగ‌వుతుంది. ఐసీయూలో వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతున్నారాయ‌న‌. ర‌క్త‌పోటు త‌గ్గింది..కిడ్నీ ప‌నితీరు మెరుగుప‌డిందని అపోలో వైద్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement