Friday, March 29, 2024

Breaking : జ్ఞానం మంచిదైతే ఆరాధ‌న‌కు త‌గిన మ‌హానీయులే అవుతారు – చిన్న జీయ‌ర్ స్వామి

చిన్న జీయ‌ర్ స్వామి మీడియా ముందుకు వ‌చ్చారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మాట్లాడారు. ఇవాళ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం అని చెప్పాలి..మ‌హిళ శ‌క్తికి కేంద్రం.. ఇవాళ ల‌క్ష్మీ అమ్మ‌వారి పుట్టిన‌రోజు..ఏప్రిల్ 16నుంచి 21వ‌ర‌కు శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ స‌హిత అష్ట‌లక్ష్మీ ప్ర‌తిష్టాప‌న మ‌హోత్స‌వం..తిరు న‌క్ష‌త్రం సంద‌ర్భంగా వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తిరుప్పాన్ జ‌న్మ‌కు హ‌రిజ‌నుడు..తిరుమ‌ళ‌సై కూడా జ‌న్మ దృష్ట్యా ఒక ద‌ళితుడు. మ‌నిషి బ్రాహ్మ‌నుడా ..గిరిజ‌నుడా..జ్ఞానం మంచిదైతే ఆరాధ‌న‌కు త‌గిన మ‌హానీయులే అవుతారు. జ్ఞానం చూసి ద‌ళితుల‌కు ఆరాధ్య స్థానం క‌ల్పించారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement