Saturday, April 20, 2024

Breaking: పాకిస్థాన్ లో భారీ భూకంపం

పాకిస్థాన్ లో భారీ భూకంపం వచ్చింది.ఇస్తామాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.భూకంపం తీవ్రత 6.3గా నమోదయింది.పలు భవనాలు కుప్ప కూలాయి.. పలువురికి గాయాలు అయ్యాయి. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. మిగతా విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement