Thursday, April 25, 2024

Breaking : మాండ్య కాలేజ్ లో హైడ్రామా – యువ‌తి ధీర‌త్వానికి సెల్యూట్ – ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ

మాండ్య కాలేజ్ లో హైడ్రామా న‌డిచింది. ఓ యువ‌తి గ‌ట్టిగా కౌంట‌రిచ్చింది. హిజాబ్ ధ‌రించిన యువ‌తిని స్టూడెంట్స్ అడ్డుకున్నారు. యువ‌తి ధీర‌త్వానికి నా సెల్యూట్ అన్నారు ఎంపీ అస‌దుద్దీన్. క‌ర్నాట‌క హిజాబ్ వివాదంపై ఆయ‌న స్పందించారు. అమ్మాయిని పెంచిన త‌ల్లిదండ్రుల‌కు అభినంద‌న‌ల‌ని తెలిపారు. భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసేవారిని అంద‌రూ ధైర్యంగా ఎదుర్కోవాల‌ని అస‌దుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. ఆందోళ‌న‌కారుల‌ను ధైర్యంగా ఎదుర్కొన యువ‌తిని అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement