Saturday, April 20, 2024

Breaking : మంత్రి ప‌ద‌వి నుంచి తీసేస్తే హ్యాపీ – డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి

డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి ప‌ద‌వి నుంచి తీసేస్తే హాయిగా ఉంటుంద‌న్నారు. బాధ‌ప‌డ‌టానికి మేం అవినీతికి పాల్ప‌డ‌లేద‌న్నారు. చెప్పిన విధంగానే సీఎం జ‌గ‌న్ కేబినెట్ ని మారుస్తున్నార‌న్నారు. ఏ విష‌యానైనా త‌న‌దైన‌శైలిలో చెబుతారు నారాయ‌ణస్వామి. ఇప్పుడు ఈయ‌న చేసిన వ్యాఖ్య‌లు వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement