Saturday, April 20, 2024

Breaking : ఖ‌రార‌యిన మంత్రివ‌ర్గ జాబితా – ప‌ది మంది పాత మంత్రులు

అమ‌రావ‌తి : దాదాపు మంత్రివ‌ర్గ జాబితా ఖ‌రారైయింది..కాగా ప‌ది మంది మంత్రుల‌ను కొన‌సాగించే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం. పాత మంత్రులు కొత్త‌వ‌ర్గంలో ఎవ‌రెవ‌రు కొన‌సాగ‌నున్నారంటే..పెద్దిరెడ్డి, బొత్స‌,బుగ్గ‌న‌,కొడాలినాని, గుమ్మ‌నూరు జ‌య‌రాం, సిదిరి అప్ప‌ల‌రాజు, చెల్లుబోయిన వేణుగోపాల్, అంజాద్ బాష‌, ఆది మూల‌పు ఉన్నారు. కాగా నేటి మ‌ధ్యాహ్నం రాజ్ భ‌వ‌న్ కు కొత్త మంత్రుల జాబితా రానుంది. మ‌ధ్యాహ్నం నుంచి కొత్త క్యాబినెట్ లోని మంత్రుల‌కు ఫోన్లు రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement