Saturday, March 23, 2024

Breaking : నిహారిక విష‌యంలో అంతా క్లియ‌ర్ – ప‌బ్ వ్య‌వ‌హారంపై స్పందించిన‌ ‘నాగ‌బాబు’

రాడిస‌న్ బ్లూ ప‌బ్ వ్య‌వ‌హారంపై స్పందించారు న‌టుడు నాగ‌బాబు. నా కూతురు నిహారిక విష‌యంలో అంతా క్లియ‌ర్ గా ఉంద‌న్నారు. ప‌బ్ లో నిహారిక ఉండ‌టం వ‌ల్లే తాను స్పందిస్తున్నాన‌ని తెలిపారు. నిహారిక త‌ప్పు లేద‌ని పోలీసులు చెప్పార‌న్నారు. నిర్ణీత స‌మ‌యానికి మించి ప‌బ్ నడుపుతున్నార‌న్నారు. సోష‌ల్ మీడియా, మీడియాలో ఊహాగానాల‌కు తావివ్వ‌కూడ‌ద‌నే నేను స్పందిస్తున్నాన‌న్నారు..పోలీసులు యాక్ష‌న్ తీసుకున్నార‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement