Friday, February 3, 2023

BREAKING : రాయదుర్గం పీఎస్‌లో కస్టోడియల్‌ డెత్‌.. పోలీస్ సిబ్బందిపై స‌స్పెన్ష‌న్ వేటు..

అనంతపురం జిల్లా రాయదుర్గం పీఎస్‌లో కస్టోడియల్‌ డెత్ తో మృతిడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. లాకప్‌ రూమ్‌లో నిందితుడు రామాంజనేయులు మృతి చెందారు. నిందితుడు ఉరివేసుకున్నాడని పోలీసులు పేర్కొంటుండగా.. మృతుడి బంధువులు మాత్రం పోలీసులే కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు. పీఎస్‌లో నిందితుడి మృతిపై సిబ్బందిపై ఎస్పీ ఫకీరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డ్‌లకు సస్పెన్షన్‌ వేటు వేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement