చిత్తూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటిస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. వరదసాయంలో ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. ప్రజా ప్రతినిధులు ఎక్కడ ఉన్నారని ఆయన నిలదీశారు. ప్రభుత్వానికి పద్దతి లేదని మండిపడ్డారు. అసెంబ్లీలో నన్ను ఎగతాళి చేస్తారా అని అన్నారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు.పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందన్నారు..
Breaking : వరద సాయంలో విఫలమయిన ప్రభుత్వం..చంద్రబాబు

Previous articleభార్యాభర్తల కేసు విషయంలో CI, SI సస్పెన్షన్
Next articleTRS ఎమ్మెల్సీ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ ఫోన్
Advertisement
తాజా వార్తలు
Advertisement