Thursday, March 23, 2023

Breaking : కారు టైర్ పేలి.. ఆరుగురు మృతి

కారు టైర్ పేలడంతో అందులో ప్ర‌యాణిస్తున్న ఆరుగురు దుర్మ‌ర‌ణం చెందారు. ఈ సంఘట‌న మ‌హారాష్ట్ర ఔరంగాబాద్‌ నుంచి షెగావ్‌కు వెళ్తుండగా పిసా గ్రామం వద్ద చోటు చేసుకుంది.. ప్రమాదానికి గురైన కారు మారుతి ఎర్టిగా గుర్తించారు పోలీసులు . కాగా కారులో ప్ర‌యాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మరణించారని చెప్పారు. ప్రమాదానికి కారు టైరు పేలడమే ప్రాథమిక కారణంగా తెలుస్తోందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement