Saturday, April 20, 2024

Breaking : కారులో మంట‌లు – త‌ప్పిన ప్రాణాపాయం

ఓ కారులో మంట‌లు చెల‌రేగాయి. కారులోంచి పొగ‌లు రావ‌డంతో అప్ర‌మ‌త్త‌మై కారులో ఉన్న‌వారు కిందికి దిగారు. దాంతో ప్రాణాపాయం త‌ప్పింది. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ బేగంపేట‌లో చోటు చేసుకుంది.. అనంత‌రం కారు అంత‌టా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement