Wednesday, March 29, 2023

Breaking : మన సైనికుల సేవలను అభినందిస్తున్నా.. రాజ్ నాథ్ సింగ్

తవాంగ్ సెక్టార్ లో ఘటనపై లోక్ సభలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. చైనా సైనికులు మన భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు.కాగా మన సైనికులు వారి ప్రయత్నాన్ని తిప్పికొట్టాయని తెలిపారు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్.మన సైనికుల సేవలను అభినందిస్తున్నట్లు తెలిపారు కేంద్రమంత్రి.

Advertisement

తాజా వార్తలు

Advertisement