Saturday, April 20, 2024

Breaking : ఏపీ..తెలంగాణ‌లో ఐటీ సోదాలు.. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్ల‌లో త‌నిఖీలు

ఏపీ..తెలంగాణ‌లో ఐటీ సోదాలు జ‌రుగుతున్నాయి.రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్ల‌లో ఐటీ అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు. హైద‌రాబాద్ లో రియ‌ల్ట‌ర్ మాధ‌వ‌రెడ్డి ఇంట్లో సోదాలు జ‌రుగుతున్నాయి. హైద‌రాబాద్ లో ఐదు రియ‌ల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు..శ్రీఆదిత్య హోమ్స్..సీఎస్ కే బిల్డ‌ర్స్ కార్యాల‌యాల్లో త‌నిఖీలు జ‌రుగుతున్నాయి.శ్రీఆదిత్య హోమ్స్ ఎండీ కోట‌రెడ్డితో పాటు ఆదిత్య రెడ్డి ఇళ్ల‌లో కూడా సోదాలు జ‌రుగుతున్నాయి.కాగా ఊర్జిత రియ‌ల్ ఎస్టేట్ ఆఫీస్ లోనూ రికార్డులు ప‌రిశీలిస్తున్నారు అధికారులు.శ్రీనివాస్..వీర‌ప్ర‌కాష్ ఇంట్లో సోదాలు.పంజాగుట్ట‌..బంజారాహిల్స్..జూబ్లీహిల్స్ ల‌లో ఐటీ సోదాలు జ‌రుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement