Friday, April 19, 2024

Breaking : ఏపీ అసెంబ్లీలో సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు..నాలుగు షోల‌కే ప‌ర్మిష‌న్..మంత్రి పేర్నినాని..

ఏపీ అసెంబ్లీలో సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుని ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బిల్లును మంత్రి పేర్ని నాని ప్ర‌వేశ‌పెట్టారు. ఇక నుంచి ఏపీ సినిమా హాళ్ల‌ల‌లో నాలుగు షోల‌కే అనుమ‌తి ల‌భించింది. అద‌న‌పు షోల‌కు అవ‌కాశం లేద‌ని మంత్రి పేర్ని నాని తెలిపారు. మ‌రి ఈ విష‌యంపై టాలీవుడ్ ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement