Saturday, April 20, 2024

Breaking : భూపాల‌ప‌ల్లి కేటీపీపీలో మ‌రో ప్ర‌మాదం – త‌ప్పిన ప్రాణ‌న‌ష్టం

భూపాల‌ప‌ల్లి కేటీపీపీలో మ‌రో ప్ర‌మాదం జ‌రిగింది. కేటీపీపీ స్టేజ్2లోని పంప్ మోటార్ లో మంట‌లు చెల‌రేగాయి. సిబ్బంది అప్ర‌మ‌త్త‌త‌తో ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది. కాగా ప‌ది రోజుల వ్య‌వ‌ధిలో ఇది రెండో ప్ర‌మాదం.దాంతో వ‌రుస ప్ర‌మాదాల‌తో కార్మికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement