Thursday, April 25, 2024

Breaking : చిన్న సినిమాలు లేకుంటే సినీ ప‌రిశ్ర‌మ ఎప్పుడో మూత‌ప‌డేది – పోసాని

కొత్త‌గా సినిమా టిక్కెట్ల‌పై అధ్య‌య‌నం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి తెలిపారు. నేడు సినిమా టిక్కెట్ల గురించి ఏపీ సీఎం జ‌గ‌న్ తో భేటీ కానున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడుతూ ..పెద్ద హీరోల‌వే సినిమాలు కాద‌ని తెలిపారు. చిన్న సినిమాలు లేకుంటే ప‌రిశ్ర‌మ ఎప్పుడో మూత‌ప‌డేద‌న్నారు. సినిమా బ‌డ్జెట్ పెరిగితే టికెట్ ధ‌ర పెంచాలా అన్నారు. సినిమా బాగుంటే అంద‌రూ చూస్తార‌న్నారు..విశాఖ‌లో సినీ ప‌రిశ్ర‌మ పెడితే త‌ప్పులేద‌న్నారు.ఇండ‌స్ట్రీ అంతా విశాఖ రావాలంటే సాధ్యం కాద‌న్నారు పోసాని. సినిమా ప‌రిశ్ర‌మ గురించి అంద‌రికీ తెలుస‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement