Friday, April 19, 2024

Breaking : షూట్ లో స్టంట్స్- 150అడుగుల ఎత్తులో కారు – భ‌యంతో ప‌రిగులు తీసిన కార్మికులు

సినిమా షూటింగ్ స్టంట్స్ తో ఉలిక్కి ప‌డింది ఊటీ. 150అడుగుల ఎత్తుకు లేచి..టీ ఎస్టేట్ లో ప‌డింది కారు.దాంతో భ‌యంతో ప‌రుగులు తీశారు కార్మికులు. స్థానికులు పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చారు. అయితే మూవీ షూటింగ్ లో కారు స్టంట్ చిత్రీక‌రిస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. ది గోస్ట్ చిత్ర షూటింగ్ లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఈ చిత్రంలో హీరో నాగార్జు న‌టిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement