Wednesday, September 20, 2023

Breaking : జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌తో 10.85ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ల‌బ్ధి

తిరుప‌తికి చేరుకున్నారు సీఎం జ‌గ‌న్. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న‌న్న విద్యా దీవెన కార్య‌క్ర‌మాన్ని ప్రారంబించారు. విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ..10.85ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు రూ.709కోట్లు..నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి జ‌మ అవుతాయ‌న్నారు. జ‌న‌వ‌రి-మార్చి 2022త్రైమాసానికి విద్యా దీవెన అందించారు. చ‌దువు దేశ చ‌రిత్ర‌నే మారుస్తుంద‌న్నారు. జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌తో 10.85ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ల‌బ్ధి చేకూర‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement