Wednesday, December 1, 2021

Bold Stills: మాల్దీవుల్లో పూజా.. సీ వాట‌ర్‌లో మ‌స్త్ మ‌జా!

టాలీవుడ్ హీరోయిన్‌.. ప‌లువురు హీరోల‌కు ల‌క్కీ హీరోయిన్ అయిన పూజా హెగ్డే ఇప్పుడు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఈమేర‌కు త‌ను స‌ముద్ర‌పు అల‌ల మ‌ధ్య ఫుడ్ తీసుకుంటున్న ఫొటోల‌తో పాటు.. సెక్సీ స్టిల్స్‌.. హాట్ పిక్స్‌ని ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది ఈ సుంద‌రి. ఈ ఫొటోల‌ను చూసిన అభిమానులు ‘‘నీ కాళ్ల‌ను ప‌ట్టుకు వ‌ద‌ల‌న‌న్న‌వి చూడే నా క‌ళ్లు’’ అని విరహ గీతం పాడుకుంటున్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News