Thursday, April 25, 2024

మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు – నిబంధ‌న‌లు జారీ చేసిన ‘భువ‌నేశ్వ‌ర్ మునిసిపల్ కార్పొరేషన్’

మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు జ‌రుపుకోవ‌డానికి భువ‌నేశ్వ‌ర్ మునిసిపల్ కార్పొరేషన్ (BMC) నిబంధనలను జారీ చేసింది.
మార్గదర్శకాల ప్రకారం, ఆలయాన్ని సంద‌ర్శించే వారంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.. సామాజిక దూరాన్ని పాటించాలి..శానిటైజ‌ర్ త‌ప్ప‌నిస‌రి అని తెలిపింది.. క‌రోనా మార్గదర్శకాలకు కట్టుబడి దేవుడి వేడుకలో పాల్గొనాల‌ని తెలిపింది. భారతదేశం అంతటా 1 మార్చి 2022న శివ‌రాత్రిని జరుపుకుంటారు. మహా శివరాత్రి రోజున సహన్మేళ దర్శనం , గర్వగృహ దర్శనం నిషేధించబడతాయని తెలిపారు. మహా శివరాత్రి రోజున అడ్డ కథ సమీపంలోని లింగరాజు దర్శనం సమయంలో ఆరాధకులు పూజలు చేయరన్నారు.మాస్క్‌లు ధరించడం వంటి కోవిడ్ మార్గదర్శకాలకు కట్టుబడి పూజారులు తమ బాధ్యతలను యథావిధిగా నిర్వర్తించాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement