Tuesday, October 8, 2024

Breaking: తెలంగాణ హైకోర్టులో బీఎల్ సంతోష్ పిటిషన్

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. సిట్ నోటీసులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. విచారణకు హాజరుకావాలని బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సిట్ నోటీసులను రద్దు చేయాలని బీఎల్ సంతోష్ కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement