Saturday, December 7, 2024

WGL: చెట్టును ఢీకొన్న బైక్.. తల్లీకొడుకు మృతి

గోవిందరావుపేట/ తాడ్వాయి జూన్ 19 (ప్రభ న్యూస్) : ప్రమాదవశాత్తు బైక్ చెట్టును ఢీకొనడంతో తల్లీ కొడుకు మృతిచెందిన ఘటన పస్రా-తాడ్వాయి వద్ద చోటుచేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం పస్రా తాడ్వాయి మధ్యలో మోటార్ సైకిల్ (బైక్) చెట్టుకు ఢీకొనడంతో కన్నాయి గూడెం మండలానికి చెందిన అంగన్వాడి టీచర్ సునర్కాని రమాదేవి, తన కుమారుడు ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement