Friday, April 26, 2024

Big Breaking : రేపే మాజీ మంత్రి అనిల్ స‌భ -జ‌గ‌న్ కి సైనికుడిగానే ఉంటా

నెల్లూరులో రేపు కార్య‌క‌ర్త‌ల‌తో మాజీ మంత్రి అనీల్ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. కాగా కాకాణి కోస‌మే అనిల్ స‌భ ప్లాన్ అంటున్నారు ప‌లువురు నాయ‌కులు. ఒకే స‌మ‌యంలో ఒకే పార్టీ కార్య‌క్ర‌మాలు.మ‌ధ్యాహ్నం నుంచి రాత్రి వ‌ర‌కు స‌భ నిర్వ‌హిస్తున్న అనిల్. అదే స‌మ‌యానికి నెల్లూరు చేరుకోనున్నారు కాకాణీ. నా స‌భ ఎవ‌రికీ పోటీకాద‌న్నారు అనిల్. దాంతో నెల్లూరులో వెడెక్కుతోంది వైసీపీ రాజ‌కీయాలు. ఈ సంద‌ర్భంగా అనీల్ మాట్లాడుతూ మూడు రోజుల ముందే స‌భ‌కు అనుమ‌తి కోరా అన్నారు.సీఎం జ‌గ‌న్ కి సైనికుడుగానే ఉంటాన‌న్నారు. స‌భ వాయిదా వేసుకోవాల‌ని అధిష్టానం సూచించ‌లేద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement