Friday, April 19, 2024

Beauty: వామ్మో.. అను మామూలుగా లేదుగా..

మోస్ట్ మెస్మ‌రైజ‌బుల్ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ అంటే తెలుగు ప్రేక్ష‌కులు చాలా లైక్ చేస్తారు. త‌ను న‌టించిన సినిమాల‌న్నీ దాదాపు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. త్రిశూర్ జిల్లాకు చెందిన ఈ కేర‌ళ కుట్టి అచ్చం తెలుగు అమ్మాయి లెక్క‌నే ఉంటుంది. అందుకే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మ‌డు.

ఈ మ‌ధ్య జ‌రిగిన ఓ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోల‌ను ఇన్‌స్టా, ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది ఈ చిన్న‌ది. ఆ ఫొటోలు చూసిన నెటిజ‌న్లు వామ్మో అను మామూలుగా లేదుగా అంటూ కామెంట్ చేస్తున్నారు. బోల్డ్ ఫొటోల‌ను చూసి మైమ‌రిచిపోతున్నారు. మ‌రి అందాలు ఆర‌బోసిన అను పిక్స్ ఎట్లున్న‌యో మీరూ ఓ లుక్కేయండి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

https://twitter.com/MassNdClass/status/1456966067046080522
Advertisement

తాజా వార్తలు

Advertisement