Friday, April 26, 2024

Breaking: BCCI చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ రాజీనామా

BCCI చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చేతన్ శర్మ రాజీనామాను BCCI ఆమోదించింది. స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ BCCI, సెలెక్షన్ కమిటీ రహస్యాలు బయటపెట్టారు. చేతన్ శర్మ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వంద శాతం ఫిట్ నెస్ కోసం క్రికెటర్లు ఇంజెక్షన్లు తీసుకుంటారని చేతన్ శర్మ తెలిపారు. చేతన్ శర్మ రాజీనామాను జైషా ఆమోదించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement