Tuesday, April 23, 2024

IPL | టాస్​ గెలిచిన బెంగళూరు.. ఫీల్డింగ్​ ఎంచుకున్న డూప్లిసెస్​

ఐపీఎల్​లో ఇవ్వాల బెంగళూరు, కోల్​కతా జట్ల మధ్య మ్యాచ్​ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే 36వ మ్యాచ్​లో రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు జట్టు టాస్​ గెలిచింది. తొలుత బౌలింగ్​ ఎంచుకుంది. దీంతో మరికొద్ది సేపట్లో కోల్​కతా నైట్​ రైడర్స్​ జట్టు బ్యాటింగ్​కు దిగనుంది. ఇక.. ఈ మధ్య మంచి జోష్​మీదున్న ఆర్​సీబీ జట్టు కోల్​కతా మీద గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement