Sunday, March 24, 2024

నేపాలీ పాప‌ని ద‌త్త‌త తీసుకున్న బండ్ల గ‌ణేశ్.. ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు ..

క‌మెడియ‌న్, పొలిటిషియ‌న్, నిర్మాత బండ్ల గ‌ణేష్ గురించి అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కాగా ఆయ‌న ఓ నేపాలీకి చెందిన పాప‌ని పెంచుకుంటున్నార‌ట‌. త‌న భార్య కోరిక మేర‌కే ఆ పాప‌ని ద‌త్త‌త తీసుకున్న‌ట్టు చెప్పారు. ఆ పాప‌ని బాగా చ‌దివించాల‌ని అనుకుంటున్నామ‌న్నారు. దాంతో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ బండ్ల గ‌ణేశ్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.. ఇప్పుడు మమ్మల్ని విమర్శించే వారే లేరు. గొప్ప మనసుని చాటుకున్నావ్‌ అన్నా అంటూ అభినందిస్తున్నారు. పవన్‌కి నిజమైన అభిమానివి అనిపించుకున్నావ్ అని తెగ మెచ్చుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement