Thursday, April 18, 2024

Breaking: ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌‌పై నిషేధం.. తెలంగాణ ప్ర‌భుత్వం సంచలన నిర్ణయం

ప్రభుత్వ హాస్పిట‌ళ్ల‌లో పనిచేస్తూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న డాక్ట‌ర్ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం కన్నెర్ర చేసింది. దీనిలో భాగంగా ప్రభుత్వ డాక్ట‌ర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఇవ్వాల‌ (మంగళవారం) ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్​ 56 ద్వారా ఈ గైడ్​లైన్స్​ జారీ అయ్యాయి. అయితే.. కొత్తగా ఉద్యోగాల్లో చేరే డాక్ట‌ర్లు మాత్రమే ఈ నిబంధన పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న డాక్ట‌ర్ల‌ ప్రైవేట్ ప్రాక్టీస్‌కు మాత్రం ప్రభుత్వం ప‌ర్మిష‌న్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement