Wednesday, April 17, 2024

వరవరరావుకు బెయిల్ పొడిగింపు

సామాజిక ఉద్యమ కారుడు, కవి వరవరరావు బెయిల్ ను సుప్రీంకోర్టు పొడిగించింది. వరవరరావుకు బెయిల్ టైమ్ బాండ్ తొలగించింది. ఆయన రెండేళ్ల పాటు జైల్లో ఉన్నారని సుప్రీంకోర్టు తెలిపింది. అనారోగ్య కారణాలతో శాశ్వత బెయిల్ కోరుతూ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement