Saturday, April 20, 2024

WTC Final: నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్.. హెడ్ 163కి ఔట్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్ లో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 361 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ట్రావిస్ హెడ్ 163 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో శ్రీకర్ భరత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement