Friday, December 1, 2023

అక్లాండ్ వన్డే.. 35 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 187/3

ఆక్లాండ్ లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో 307 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 35 ఓవర్లు పూర్తయ్యే సరికి మూడు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 68 పరుగులు, టామ్ లాథమ్ 55 పరుగులతో క్రీజులో ఉన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement