Thursday, April 18, 2024

క‌ళావ‌తి సాంగ్ – 50మిలియ‌న్ల వ్యూస్

నాలుగు రోజుల్లో 26మిలియ‌న్ల‌కు పైగా వ్యూవ‌ర్స్ ని రాబ‌ట్టి హిస్ట‌రీ సృష్టించింది స‌ర్కార్ వారి పాట‌లోని క‌ళావ‌తి సాంగ్. ఈ సాంగ్ యూట్యూబ్ లోనే కాకుండా ఇంస్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. చాలామంది సినిమా తారలు అలాగే ఇతరులు… సూపర్ స్టార్ మహేష్ బాబు తరహాలో స్టెప్పులేస్తూ వీడియోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కళావతి సాంగ్ మరో రికార్డును సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో 50 మిలియన్ల వ్యుస్ న్యూ రాబట్టింది కళావతి సాంగ్. తక్కువ టైం లో 50 మిలియన్ల వ్యూస్ ను రాబట్టిన సాంగ్ గా కళావతి రికార్డు సృష్టించింది. కేవలం 13 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ ను రాబట్టడం గమనార్హం. ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేశ్ న‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement