Friday, March 31, 2023

Breaking: ముగ్గురు దొంగల అరెస్ట్.. రూ.1.5కోట్ల ఆభరణాలు రికవరీ..

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో గల బ్లూస్టోన్ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. సినీ ఫక్కీలో వజ్రాలు, ఆభరణాలు దొంగలు దోచుకెళ్లారు. దొంగలు పైప్ ద్వారా షాపులోకి వచ్చారు. దొంగతనం చేసిన ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.1.5కోట్ల విలువైన ఆభరణాలు రికవరీ చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement