Thursday, April 18, 2024

AP కేబినెట్ భేటీ 24కు వాయిదా

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈనెల 24వతేదీకి వాయిదా పడింది. ఏపీ కేబినెట్ సమావేశం ఈనెల 22వతేదీన జరగాల్సి ఉండగా.. 24కు వాయిదా పడింది. ఈనెల 14వ తేదీ ఉదయం 11గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement